ETV Bharat / offbeat

IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ఒకే ట్రిప్​లో హైదరాబాద్​లోని ఈ ప్రదేశాలతో పాటు శ్రీశైలం చూడొచ్చు!

-తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ -గోల్కోండ, శ్రీశైలం సహా ఈ ప్రదేశాలు చూడొచ్చు

IRCTC Highlights of Hyderabad with Srisailam
IRCTC Highlights of Hyderabad with Srisailam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 5:23 PM IST

Updated : Nov 14, 2024, 5:28 PM IST

IRCTC Highlights of Hyderabad with Srisailam : ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని, పర్యాటక ప్రదేశాలను చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే పలు కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఒక మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బెస్ట్​ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్యాకేజీ ఎప్పుడు మొదలువుతుంది? ధర ఎంత? ప్రయాణం ఎలా? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఐఆర్‌సీటీసీ టూరిజం "Highlights of Hyderabad with Srisailam" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఇది 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం నుంచి గురువారం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్​లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీశైలం కవర్ అవుతుంది. హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణ వివరాలు :

  • మొదటి రోజు హైదరాబాద్​/ సికింద్రాబాద్​/ కాచీగూడ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులను పికప్​ చేసుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. హోటల్​లో చెకిన్​ అనంతరం చార్మినార్​, సాలార్​జంగ్​ మ్యూజియం, లుంబినీ పార్క్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయలుదేరుతారు. శ్రీశైలం చేరుకుని మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి స్థానిక ఆలయాలను చూసి హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రాత్రికి భాగ్యనగరంలో స్టే చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంతరం రామోజీ ఫిల్మ్​సిటీ విజిట్​ ఉంటుంది. ఆ రోజంతా అక్కడ ఎంజాయ్​ చేసి రాత్రికి హోటల్​కు చేరుకుని అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి బిర్లా మందిర్​, గోల్కోండ కోట, కుతుబ్​షాహి టూంబ్స్​ విజిట్​ చేస్తారు. అనంతరం తిరిగి సికింద్రాబాద్​, కాచీగూడ రైల్వే స్టేషన్లలో డ్రాప్​ చేస్తారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు ఇవే:

  • 1 నుంచి 3 ప్రయాణికులకు.. సింగిల్​ షేరింగ్​కు రూ.36,270, డబుల్​ షేరింగ్​కు రూ.19,070, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.14,570 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.9,590, విత్​ అవుట్​ బెడ్​ రూ.9,590 పే చేయాలి.
  • 4 నుంచి 6 ప్రయాణికులకు.. డబుల్​ షేరింగ్​కు రూ.15,110, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.13,030 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.9,590, విత్​ అవుట్​ బెడ్​ రూ.9,590 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఏసీ హోటల్​ అకామిడేషన్​
  • సూచించిన విధంగా డిన్నర్​ అండ్​ బ్రేక్​ఫాస్ట్​లు
  • ప్యాకేజీని బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం ఏసీ వెహికల్
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 19వ తేదీ నుంచి డిసెంబర్​ 19వ తేదీ మధ్యలో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి. ​

'అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు - ఇటు బీచ్​లో సరదాలు' - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

IRCTC దిల్లీ టూర్​ - రెడ్​ఫోర్ట్​, తాజ్​మహల్​​ సహా ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - ధర కూడా తక్కువే!

కార్తికమాసం స్పెషల్​ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!

Last Updated : Nov 14, 2024, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.