ETV Bharat / entertainment

ట్రోలింగ్​కు గురైన ఊర్వశి- చైనా ఫోన్ వల్లే తారక్​తో సెల్ఫీ అలా వచ్చిందట! - Urvashi Rautela Jr NTR

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 4:05 PM IST

Urvashi Rautela Jr NTR: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా మరోసారి ట్రెండింగ్​గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్​కు గురైంది.

Urvashi Rautela Jr NTR
Urvashi Rautela Jr NTR

Urvashi Rautela Jr NTR: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్​కు గురైంది. రీసెంట్​గా జిమ్​ సెషన్​లో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్​తో దిగిన సెల్ఫీని ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. అయితే ఈ సెల్ఫీలో ఊర్వశీ ఎక్కువగా ఫిల్టర్లు (Camera Filters) వాడి ఎన్టీఆర్​ను గుర్తుపట్టలేనట్లుగా ఎడిట్ చేసింది. దీంతో ఆమెపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. 'ఇలా ఎక్కువ ఫిల్టర్లు వాడడం వల్ల ఎన్టీఆర్​ను గుర్తుపట్టలేక పోతున్నాం', 'అది ఎన్టీఆర్ డూప్ కదా?', 'సడెన్​గా చూసి రోహిత్ శర్మ అనుకున్నాం', 'నీ ఫేస్​కు ఫిల్టర్ పెట్టబోయి, ఎన్టీఆర్​కు పెట్టావా' అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

అందువల్లే ఇదంతా:! సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఊర్వశీ తాజాగా ఈ విషయంపై స్పందించింది. అయితే చైనా ఫోన్​లో ఫొటో తీయడం వల్లే ఇలా జరిగిందంటూ సారీ చెప్పింది.'ఈ ఫొటో తీయడానికి చైనా ఫోన్ వాడినందుకు సారీ' అని ఇన్​స్టాలో మరో స్టోరీ పెట్టింది.

సెల్ఫీపై ఊర్వశి క్లారిటీ
సెల్ఫీపై ఊర్వశి క్లారిటీ

ఇక ఈ సెల్ఫీ పోస్ట్​కు ఊర్వశీ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. 'ఎన్టీఆర్ రియల్ గ్లోబల్ సూపర్​ స్టార్. క్రమశిక్షణ, వినయం, ముక్కుసూటితనం అద్భుతం. మీరు ఇచ్చిన ప్రేరణకు థాంక్స్. మీతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా' అని రాసుకొచ్చింది. ఈ సెల్ఫీలో ఊర్వశీ ఎల్లో (Yellow) కలర్ ఔట్​ఫిట్​లో ఉండగా, ఎన్టీఆర్ సింపుల్​గా బ్లాక్​ టీ షర్టు ధరించి ఉన్నారు. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు పాజిటివ్​గా కూడా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందంటూ కొందరు, వీరిద్దరూ వార్-2లో కలిసి నటించనున్నారని మరి కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఊర్వశీ నందమూరి బాలకృష్ణ 'NBK 109' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మరోవైపు ఎన్టీఆర్ దేవర పార్ట్-1, వార్-2 సినిమాలో బిజీగా ఉన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముంబయి 'వార్'​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే! - War 2 Shooting

షాకింగ్​గా ఊర్వశి రౌతేలా బర్త్​ డే వేడుకలు​ - ఏకంగా 24 క్యారెట్​ గోల్డెన్​​ కేక్ కట్​ చేసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.