ETV Bharat / entertainment

అప్పుడు 86, ఇప్పుడు 68 - అంతా శంకర్ కోసమే : రామ్​ పోతినేని - Ram Pothineni Double Ishmart

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 4:43 PM IST

Ram Pothineni Double Ishmart : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని తన అప్​కమింగ్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. అదేంటంటే?

RAM POTHINENI DOUBLE ISHMART
RAM POTHINENI (ETV Bharat)

Ram Pothineni Double Ishmart : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'డబుల్‌ ఇస్మార్ట్‌'. 2019లో విడుదలైన 'ఇస్మార్ట్​ శంకర్​'కు సీక్వెల్​గా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచుతోంది. అయితే ఆగస్టు 15న ఈ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో రామ్​తో పాటు మూవీ టీమ్​ ఓ ఈవెంట్​లో సందడి చేసింది. దాంతో పాటు సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. అయితే హీరో రామ్ ఈ సినిమా కోసం వెయిట్​ లాస్​ అయినట్లు చెప్పుకొచ్చారు.

"ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాకు క్లైమాక్సే హైలైట్‌. మళ్లీ అదే లుక్‌లోనే ఈ డబుల్ ఇస్మార్ట్​లో కనిపించాలి. స్కంద షూటింగ్ పూర్తయ్యాక ఫారిన్​కు వెళ్లి అక్కడ తీవ్రంగా ఎక్సర్​సైజ్ చేసి తిరిగి శంకర్‌ లుక్‌లోకి వచ్చాను. స్కందలో నేను 86 కేజీలు ఉన్నాను. అయితే నెల రోజుల్లో 18 కేజీలు తగ్గి ఇప్పుడు 68కి వచ్చాను". అంటూ రామ్ తన ట్రాన్స్​ఫార్మేషన్ గురించి చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.