Robinhood Trailer : టాలీవుడ్ స్టార్ హీరో నితిన్- వెంకీ కుడుముల కాంబినేష్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేశారు. హీరో నితిన్‌తోపాటు మూవీటీమ్ హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇందులో భాగంగానే ఆదివారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
కాగా, ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నల కిషోల్ ఆయా పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.