ETV Bharat / entertainment

OTTలో తెలుగు టాప్ వెబ్​ సిరీస్​లు- లిస్ట్​లో నాగచైతన్య 'ధూత', నిత్యమేనన్ 'కుమారి శ్రీమతి' - TOP OTT TELUGU Web Series

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 9:21 PM IST

Top OTT Telugu Webseries: మొదటి నుంచి చివరి ఎపిసోడ్ వరకూ కదలకుండా కూర్చుని చూసేలా అదరగొట్టే వెబ్ సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ 7 తెలుగు వెబ్ సిరీస్​ మీ కోసం!

Top OTT Telugu Webseries
Top OTT Telugu Webseries (Source: Getty Images)

Top OTT Telugu Webseries: రొమాన్స్ నుంచి కామెడి వరకూ, థ్రిల్లర్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకూ అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్​ఫామ్​లు పోటీ పడి మరీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నాయి. మీకు కావాలసిన జానర్​లో అది కూడా తెలుగులో పలు ఓటీటీ వేదికలు మీకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా

కుమారి శ్రీమతి: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నిత్యా మీనన్ హీరోయిన్​గా నటిస్తున్న లేడీ ఓరియెంటెగ్ డ్రామా కుమారి శ్రీమతి. ఇందులో తిరువీర్, గౌతమి, నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ సమర్పణలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై స్వప్న నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ 2023లో విడుదల అయింది. తన పూర్వీకుల ఇంటిని కాపాడుకోవడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కునే మహిళ పాత్రలో నిత్యా మీనన్ ఇందులో కనిపిస్తోంది.

వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోని: డిసెంబర్ 2022లో విడుదైలన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వధంధీ ప్రస్తుతం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సంజన కృష్ణమూర్తి, ఎస్జే సూర్య, లైలా, నాజర్, వివేక్ ప్రసన్నలు ప్రధాన పాత్రలో నటించారు.ఓ యువతి హత్య తో మొదలై పూర్తి సస్పెన్స్ తో కొనసాగే ఈ సిరీస్ కు రేటింగ్ బాగానే ఉంది.

ధూత: నాగ చైతన్య- ప్రాచీ దేశాయ్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ త్రిల్లర్ ధూత.పార్వతి తిరువోతు, రవీంద్ర విజయ్, పశుపతిలు ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. సాగర్ అనే జర్నలిస్టు పాత్రలో నాగచైతన్య నటించారు. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మోడ్రన్ లవ్ హైదరాబాద్: జూలై 2022లో విడుదలైన మోడరన్ లవ్ హైదరాబాద్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధనం లు కలిసి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు కథలతో తెలుగులో చిత్రీకరించారు. ఇందులో నిత్యా మీనన్, రేవతి, సుహాసిని మణిరత్నం, మాళవికా నాయర్, ఉల్కా గుప్తా లు ప్రధాన పాత్రల్లో నటించారు.

హాస్టల్ డేస్: ఆదిత్య మండల దర్శకత్వంలో దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, ఐశ్యర్య హోల్లకల్, జైత్రీ మకానాలు ప్రధాన ప్రాత్రల్లో నటించిని హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ 2023లో అమెజాన్ ప్రమ్ లో విడుదల అయింది. ఇది ప్రస్తుతం తెలుగు టాప్ వెబ్ సిరీస్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

గ్యాంగ్ స్టార్స్: సినీ పరిశ్రమ నేపథ్యానికి వ్యతిరేకంగా 2018లో విడుదలైన వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది.అజయ్ భూయాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఇద్దరు సినీ తారలు, ఇద్దరు మాజీ ప్రేమికులు, ఒ గ్యాంగ్ స్టర్ ల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో జగపతి బాబు, శ్వేతా బసు ప్రసాద్, సిద్ధూ జొన్నలగడ్డ, అపూర్వ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు.

సుజల్: ది వోర్టెక్స్: పుష్కర్ గాయత్రీ దర్శకత్వంలో క్రైమ్ త్రిల్లర్ గా తెరక్కక్కిన క్రైమ్ త్రిల్లర్ సిరిస్ సుజల్. ఇందులో ఐశ్యర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించగా ఆర్ పార్తిబన్, కతిర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ ను ముఖ్య పాత్రలు పోషించారు. 2022లో విడుదలైన ఈ సిరీస్ తప్పిపోయిన వ్యక్తి కేసు దర్యాప్తు దిశగా నటిస్తోంది. సస్పెన్స్ తో ముగుస్తుంది.

థియేటర్లలో రీరిలీజ్​ పండుగ, చిన్న చిత్రాల హవా - ఓటీటీలో ఏయే సినిమాలు రానున్నాయంటే? - OTT Release Movies In Telugu

ఆగస్ట్​లో OTT​లోకి బోలెడు సూపర్ హిట్ క్రేజీ సినిమాలు - ఆ 5 మూవీస్​ వెరీ స్పెషల్​! - August Month OTT Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.