ETV Bharat / entertainment

నాగచైతన్య కొత్త సినిమా షురూ- రూ.100కోట్ల డైరెక్టర్​కు గ్రీన్ సిగ్నల్ - NAGA CHAITANYA NC 24

నాగచైతన్య కొత్త సినిమా షురూ- బ్లాక్​బస్టర్ డైరెక్టర్​కు గ్రీన్ సిగ్నల్

Naga Chaitanya NC
Naga Chaitanya NC (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 26, 2025 at 7:20 PM IST

Updated : April 26, 2025 at 7:46 PM IST

1 Min Read

Naga Chaitanya NC 24 : అక్కినేని నాగచైతన్య- కార్తిక్ దండు కాంబోలో ఓ సినిమా అఫీషియల్​గా కన్ఫార్మ్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన వివరాలు మేకర్స్ శనివారం అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్​ రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

విరూపాక్ష ఫేమ్ కార్తిక్ ఈ సినిమాను మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఎన్​సీ 24 వర్కింగ్ టైటిల్​గా ఈ ప్రాజెక్ట్​ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. హీరో మేకోవర్ చూపించారు. ఇంకా సినిమాలో నటించనున్న నటీనటుల వివరాలు మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.

కాగా, కార్తిక్ 2023లో తెరకెక్కించిన విరూపాక్ష సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సినీ లవర్స్​ ప్రశంసలు పొందింది. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.100 కోట్ల (గ్రాస్) కలెక్షన్ చేసింది. దీంతో ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోసారి నాగచైతన్య రూ.100 కోట్ల సినిమా వస్తుంంటూ అక్కినేని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఆయన లీడ్​ రోల్​లో తెరకెక్కిన తండేల్ ఫిబ్రవరిలో రిలీజైంది. ఈ సినిమాతో చైతూ రూ.100 కోట్ల క్లబ్​లో చేరారు. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

Last Updated : April 26, 2025 at 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.