ETV Bharat / entertainment

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్రైలర్ రిలీజ్- కల్యాణ్​రామ్ మాస్ యాక్షన్​ చూశారా? - ARJUN SON OF VYJAYANTHI

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్రైలర్ రిలీజ్

Arjun Son Of Vyjayanthi
Arjun Son Of Vyjayanthi (Source : Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : April 12, 2025 at 8:36 PM IST

1 Min Read

Arjun Son Of Vyjayanthi Trailer : నందమూరి కల్యాణ్​రామ్ లీడ్ రోల్​లో దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 18న గ్రాండ్​గా సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఫుల్ ఆఫ్ యాక్షన్‌ సీన్స్​తో సినిమా రెడీ అవుతోంది. టైటిల్‌కు తగ్గట్లుగానే తల్లీ- కుమారుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, సినిమాలో సయీ మంజ్రేకర్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై సినిమా రూపొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.