Vishwambhara First Single Out : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. హనుమన్ జయంతి సందర్భంగా 'రామ.. రామ..' అనే పాటును విడుదల చేసి మోగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.
హనుమన్ జయంతి స్పెషల్- మెగాస్టార్ 'విశ్వంభర' రామగీతం విడుదల - VISHWAMBHARA FIRST SINGLE OUT
చిరు 'విశ్వంభర' అప్డేట్- ఫస్ట్ సింగిల్ రిలీజ్

Published : April 12, 2025 at 11:57 AM IST