ETV Bharat / entertainment

అట్లీ మూవీలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇదే-  న్యూ ​లుక్ వైరల్! - ALLU ARJUN NEW HAIR LOOK

కజిన్ పెళ్లి వేడుకలకు హాజరైన అల్లు అర్జున్ ఫ్యామిలీ

Allu Arjun New Hair Look
Allu Arjun New Hair Look (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 5:36 PM IST

2 Min Read

Allu Arjun New Hair Look : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలలో సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ సన్​ పిక్చర్స్ ఓ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ వివరాలను షేర్​ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఓ పెళ్లి హాజరు అయిన బన్నీ లుక్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా అల్లు అర్జున్, తన భార్య స్నేహ, కూతురు అర్హతో కలిసి కజిన్ పెళ్లికి హాజరయ్యారు. సింపుల్ బ్రౌన్ కలర్ కుర్తా, నల్లటి ప్యాంటు కొత్త లుక్​లో కనిపించారు. నూతన దంపతులను ఆశ్వీరిదించి ఫొటోలు దిగారు. పెళ్లిలో అల్లుఅర్జున్ సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. అట్లీ సినిమా కోసమే హెయిల్ లుక్ అని నెటిజన్లు అంటున్నారు.

హాలీవుడ్‌ తరహాలో విజువల్స్
కాగా, 'AA 22 x A6' వర్కింగ్ టైటిల్​తో బన్నీ- అట్లీ సినిమా తెరకెక్కనుంది. బన్నీకి హీరోగా ఇది 22వ సినిమా కాగా, అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఆరో చిత్రం. సినిమాలో నటించనున్న నటినటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ వివరాల గురించి విడుదల చేసిన వీడియోలో సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు చూపించారు. అభిమానుల ఊహకు అందని రీతిల సినిమా ఉండనుందని తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడనున్నారు.

అందుకోసం అట్లీ, అల్లు అర్జున్‌ లాస్‌ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను సంప్రదించారు. హాలీవుడ్ రేంజ్​లో విజువల్స్‌ ఉండనున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల ముంబయికు వెళ్లి స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన విజువల్స్ ఇందులో చూపించారు. వీడియో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్​లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని సన్​ పిక్చర్స్​ ప్రకటించింది.

అల్లు అర్జున్ కొత్త మూవీ పోస్టర్‌పై నెట్టింట రచ్చ- హాలీవుడ్ సినిమా నుంచి కాపీ?

అప్పుడు నా గుండె పగిలింది- శ్రీదేవి కోసం రోజంతా ఏడ్చేశా: అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.