Aishwarya Rai Accident : బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ కార్ ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చిన ఓ బస్సు ఆమె కారును ఢీకొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో ఐశ్వర్య అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐశ్వర్య లేరని తెలుస్తోంది. అంతేకాదు ఆమె కారుకు కూడా పెద్ద ప్రమాదమేదీ జరగలేదని ఐశ్వర్య రాయ్ టీమ్ మీడియాకు తెలిపింది.
ऐश्वर्या राय की कार का हुआ ऐक्सीडेंट, बस ने पीछे से मारी टक्कर
— Ashish rai (@journorai) March 26, 2025
ऐश्वर्या राय बच्चन की लग्जरी कार टोयोटा वेलफायर बुधवार को सड़क हादसे का शिकार हो गई pic.twitter.com/rHEePPEPYE