ETV Bharat / business

మంచి టూ-వీలర్ కొనాలా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ & స్కూటీస్‌పై ఓ లుక్కేయండి! - Upcoming Bikes In 2024

Upcoming Bikes And Scooters In 2024 : మీరు త్వరలో మంచి బైక్ కొందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. 2024లో పలు లేటెస్ట్ టూ-వీలర్‌లు లాంఛ్ కానున్నాయి. వాటిలో రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ప్రైస్‌ రేంజ్‌లో ఉండే టాప్‌-6 బైక్‌ & స్కూటర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 11:49 AM IST

bike
bike (ETV Bharat)

Upcoming Bikes And Scooters In 2024 : భారత్‌లో ఆటోమొబైల్ రంగం దూసుకుపోతోంది. ఓ వైపు కార్ల అమ్మకాలు భారీగా జరుగుతుంటే, మరోవైపు టూ-వీలర్స్‌ అంతకు మించి సేల్ అవుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బైక్‌లంటే మస్త్ క్రేజ్ ఉండడమే ఇందుకు కారణం. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ బైక్స్‌ & స్కూటర్స్‌ను భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల రేంజ్‌లోని బైక్స్‌ & స్కూటర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

1. Hero Destini 125 : హీరో డెస్టినీ 125 బహుశా ఈ సెప్టెంబర్‌లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో దీనికి యమహా రే జెడ్‌ఆర్‌ 125, టీవీఎస్‌ జూపిటర్‌ 125, హోండా యాక్టివా 125 నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

Hero Destini 125 Features (Expected) :

  • ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
  • కెర్బ్‌ వెయిట్‌ - 115 కేజీ
  • సీట్‌ హైట్ - 778 ఎంఎం
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 5 లీటర్స్‌
  • మ్యాక్స్ పవర్‌ - 9 బీహెచ్‌పీ
  • మ్యాక్స్ టార్క్ - 10.4 ఎన్‌ఎం

Hero Destini 125 Price : ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్ ధర బహుశా రూ.83,000 నుంచి రూ.90,000 వరకు ఉండవచ్చు.

2. TVS Raider 125 Flex-Fuel : టీవీఎస్ రైడర్‌ 125 ఫ్లెక్స్‌-ఫ్యూయెల్‌ బహుశా 2024 అక్టోబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో దీనికి హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌, హీరో సూపర్‌ స్ల్పెండర్‌ ఎక్స్‌టెక్‌ పోటీగా ఉన్నాయి.

TVS Raider 125 Flex-Fuel Features (Expected) :

  • ఇంజిన్ కెపాసిటీ - 124.8 సీసీ
  • ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్‌
  • మ్యాక్స్ పవర్ - 11.2 బీహెచ్‌పీ
  • మ్యాక్స్ టార్క్ - 11.2 ఎన్‌ఎం

TVS Raider 125 Flex-Fuel Price : ఈ టీవీఎస్‌ రైడర్‌ 125 ఫ్లెక్స్‌-ఫ్యూయెల్‌ ధర బహుశా రూ.1,00,000 నుంచి రూ.1,10,000 వరకు ఉంటుంది.

3. Honda CB300F Flex-Fuel : హోండా సీబీ300ఎఫ్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయెల్‌ బహుశా అక్టోబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి హీరో కరిజ్మా XMR, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, జావా 42 ఎఫ్‌జే నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ హోండా బైక్‌ను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించారు. దీనిలో స్ల్పిట్‌-స్టైల్‌ సీట్స్ అమర్చారు.

Honda CB300F Flex-Fuel Features (Expected) :

  • ఇంజిన్‌ కెపాసిటీ - 293.52 సీసీ
  • ట్రాన్స్‌మిషన్ - 6 స్పీడ్‌ మాన్యువల్‌
  • మ్యాక్స్ పవర్ - 24.13 బీహెచ్‌పీ
  • మ్యాక్స్‌ టార్క్‌ - 25.6 ఎన్‌ఎం

Honda CB300F Flex-Fuel Price : ఈ హోండా సీబీ300ఎఫ్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయెల్‌ ధర బహుశా రూ.1,90,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉండవచ్చు.

4. Bajaj Pulsar N125 : బజాజ్‌ పల్సర్‌ ఎన్‌125 అక్టోబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి హీరో గ్లామర్‌ ఎక్స్‌టెక్, ఓలా రోడ్‌స్టర్‌, బజాజ్‌ ఫ్రీడమ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

Bajaj Pulsar N125 Features (Expected) :

  • ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
  • ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్‌

Bajaj Pulsar N125 Price : బజాజ్ పల్సర్‌ ఎన్‌125 ధర బహుశా రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండవచ్చు.

5. KTM 125 Duke (2024) : కేటీఎం 125 డ్యూక్‌ కూడా అక్టోబర్‌లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ 350, బజాజ్‌ డొమినార్‌ 250, ఒడిస్సే వాడర్ నుంచి పోటీ ఉండనుంది.

KTM 125 Duke Features (Expected) :

  • ఇంజిన్ కెపాసిటీ - 124.9 సీసీ
  • ట్రాన్స్‌మిషన్‌ - 6 స్పీడ్ మాన్యువల్‌
  • సీట్ హైట్ - 800 ఎంఎం
  • మ్యాక్స్ పవర్ - 14.7 బీహెచ్‌పీ

KTM 125 Duke Price : కేటీఎం 125 డ్యూక్‌ ధర బహుశా రూ.1,75,000 నుంచి రూ.1,80,000 వరకు ఉండవచ్చు.

6. Honda Activa 7G : హోండా యాక్టివాకు ఇండియన్ మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే హోండా కంపెనీ అక్టోబర్‌లో యాక్టివా 7జీని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి హీరో ప్లెజర్‌+ఎక్స్‌టెక్‌, సుజుకి యాక్సెస్‌ 125 నుంచి పోటీ ఉంటుంది.

Honda Activa 7G Features (Expected) :

  • ఇంజిన్ కెపాసిటీ - 110 సీసీ

Honda Activa 7G Price : ఈ హోండా యాక్టివా 7జీ ధర బహుశా రూ.80,000 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.

మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్ ఇవే! - Best Sports Bikes In 2024

ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-9 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Two Wheelers Under 1 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.