Gold Rate Today September 16th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.75670 ఉండగా, సోమవారం నాటికి రూ.210 పెరిగి రూ. 75,800కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,020ఉండగా, సోమవారం నాటికి రూ. 853 పెరిగి రూ. 90,873కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 16th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
- Gold Price In Vijayawada September 16th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ. 75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 16th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
- Gold Price In Proddatur September 16th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 16th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ గోల్డ్ ధర 2586.75 డాలర్లు ఉండగా, ఔన్స్ సిల్వర్ ధర 31.01 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 16th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్థిరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ. 44,11,004 |
ఇథీరియం | రూ. 1,90,577 |
టెథర్ | రూ. 77.51 |
బైనాన్స్ కాయిన్ | రూ. 44,825 |
సొలోనా | రూ.₹ 9,949.99 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today September 16, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. బుధవారం వెలువడనున్న అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయంపై మదుపర్లు సానుకూలంగా ఉన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్ 180 పాయింట్లు పెరిగి 83,070 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 25,410 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : అడానియంట్, ఎటీపీసీ, హిందాల్కో, కోటబ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా లిమిటెడ్
- రూపాయి విలువRupee Open September 16th, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పెరిగి రూ. 83.88గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices September 16th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.