Gold Rate Today May 23rd 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,040 ఉండగా, శుక్రవారం నాటికి రూ.300 తగ్గి రూ.98,740కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.1,01,398 ఉండగా, శుక్రవారం నాటికి రూ.708 తగ్గి రూ.1,00,690కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 23rd 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.98,740గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,690గా ఉంది.
- Gold Price In Vijayawada May 23rd 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.98,740గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,690గా ఉంది.
- Gold Price In Visakhapatnam May 23rd 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.98,740గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,690గా ఉంది.
- Gold Price In Proddatur May 23rd 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.98,740గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,690గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 23rd 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 3,338 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 36 డాలర్లు తగ్గి 3,302కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.16 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today May 23rd 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎర్లీ ట్రేడింగ్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 219 పాయింట్ల లాభంతో 81,171 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 24,720 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు : ఎటెర్నల్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్
నష్టాల్లో ఉన్న షేర్లు : సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Value Today May 23rd 2025 : శుక్రవారం రూపాయి విలువ 15 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.86.10గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices May 23rd 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్!
బంగారాన్ని ఎన్ని రూపాల్లో కొనొచ్చో తెలుసా? ఈ ట్యాక్స్‌ల గురించి అవగాహన ఉందా?