ETV Bharat / business

తగ్గిన బంగారం ధర- జూన్​ 6న ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు- తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

GOLD
GOLD (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 6, 2025 at 9:22 AM IST

Updated : June 6, 2025 at 9:41 AM IST

2 Min Read

Gold Rate Today June 6th 2025 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.1,00,600 ఉండగా, శుక్రవారం నాటికి రూ.150 తగ్గి రూ.1,00,450కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.1,04,170 ఉండగా, శుక్రవారం నాటికి రూ.3,960 పెరిగి రూ.1,08,130కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 6th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.1,00,450గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,130గా ఉంది.
  • Gold Price In Vijayawada June 6th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.1,00,450గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,130గా ఉంది.
  • Gold Price In Visakhapatnam June 6th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,00,450గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,130గా ఉంది.
  • Gold Price In Proddatur June 6th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.1,00,450గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,130గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 6th 2025 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్‌ గోల్డ్ ధర 3,373 డాలర్లు ఉండగా, శుక్రవాం నాటికి 3 డాలర్లు తగ్గి 3,370 డాలర్లుకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 36.05 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌
Stock Market Today June 6th 2025 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 135 పాయింట్లు నష్టపోయి 81,306 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 24,716 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఇండస్ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, అదానీ పోర్ట్స్​, హిందూస్థాన్ యూనిలివర్​, పవర్​గ్రిడ్​, ఐటీసీ, ఎస్​బీఐ
  • నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : బజాజ్ ఫిన్​సెర్వ్​, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్​, సన్​ఫార్మా, హెచ్​సీఎల్ టెక్​, భారతీ ఎయిర్​టెల్​

రూపాయి విలువ
Rupee Value Today June 6th 2025 : నేడు రూపాయి విలువ 12 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.91గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices June 6th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : June 6, 2025 at 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.