ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన గోల్డ్​&సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today 2024 August 8th

Gold Rate Today August 8, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 10:17 AM IST

Updated : Aug 8, 2024, 10:41 AM IST

Gold Rate Today August 8, 2024
Gold Rate Today August 8, 2024 (ETV Bharat)

Gold Rate Today August 8, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం రూ.70,893 ఉండగా, గురువారానికి అది కాస్త రూ.13 తగ్గి రూ.70,880కు చేరుకుంది. మరోవైపు బుధవారం కిలో వెండి ధర రూ.81,379 ఉండదా, అది రూ.500 తగ్గి రూ. 80,879 చేరుకుంది.

  • Gold Price In Hyderabad August 8, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.70,880గా ఉంది. కిలో వెండి ధర రూ.80,879గా ఉంది.
  • Gold Price In Vijayawada August 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.70,880గా ఉంది. కిలో వెండి ధర రూ.80,879గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam August 8, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.70,880గా ఉంది. కిలో వెండి ధర రూ.80,879గా ఉంది.
  • Gold Price In Proddatur August 8, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.70,880గా ఉంది. కిలో వెండి ధర రూ.80,879గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price August 8, 2024 : గురువారం స్పాట్ గోల్డ్ ధర 2393.60 డాలర్లు ఉండగా, ఔన్స్​ సిల్వర్​ ధర 26.85 డాలర్లు నమోదైంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 8, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిక్స్​డ్​ ట్రెండ్​లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.47,00,000
ఇథీరియంరూ.1,96,100
టెథర్ రూ.78.61
బైనాన్స్ కాయిన్రూ.40,000
సొలోనారూ.10,823

స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే?
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల కారణంగా మన సూచీలు ప్రభావితం అవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 208 పాయింట్లు నష్టానికి, 79,259 వద్ద కొనసాగుతోండగా, నిఫ్టీ 66 పాయింట్లు కుంగి 24,230 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.94 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 లిస్ట్​లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా నష్టల్లో కొనసాగుతున్నాయి.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 8, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Aug 8, 2024, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.