ETV Bharat / bharat

ట్విన్ సిస్టర్స్ అదుర్స్- రూపంలోనే కాదు మార్కుల్లోనూ సేమ్​ టూ సేమ్ - TWIN SISTERS SAME MARKS

పదోతరగతిలో సేమ్ మార్కులు సాధించిన ట్విన్ సిస్టర్స్

Twin Sisters Same Marks in SSC
Twin Sisters Same Marks in SSC (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2025 at 11:44 PM IST

1 Min Read

Twin Sisters Same Marks in SSC : కవలలు అనగానే ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. కొన్ని సార్లు వాళ్లని గుర్త పట్టడం కూడా కష్టమే. అయితే వారి మార్కులు కూడా సేమ్​గా ఉంటే ఎంత అశ్చర్యంగా ఉంటుంది కదూ. తమిళనాడుకు చెందిన కవలలు పదో తరగతి పరీక్షల్లో ఒకే మార్కులు సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కోయంబత్తూరులోని రామనాథపురం ప్రాంతానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్విల కుమార్తెలు కవిత, కనిక కవల పిల్లలు. ఈ ఇద్దరు అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. అయితే తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని తెలుసుకునేందుకు వెళ్లి ఈ సిస్టర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరికీ ఒకే మార్కులు వచ్చాయి.

గణితంలోనూ సేమ్​
కవిత మార్కులు చూస్తే, తమిళం- 95, ఇంగ్లీష్-98, గణితం – 94, సైన్స్ – 89, సోషల్– 98, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఇక కనిక మార్కులు చూసే, తమిళం– 96, ఇంగ్లీష్ – 97, గణితం – 94, సైన్స్ – 92, సామాజిక శాస్త్రం – 95, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గణితంలో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి.

Twin Sisters Same Marks in SSC
కవిత మార్కులు లిస్ట్ (ETV Bharat)
Twin Sisters Same Marks in SSC
కనిక మార్కులు లిస్ట్ (ETV Bharat)

'మేం ఊహించలేదు'
ఇద్దరికీ ఇలా ఒకే మార్కులు వస్తాయని తాము కూడా ఊహించలేదని ట్విన్ సిస్టర్స్ చెప్పారు. ఇలా మాకు ఒకే మార్కులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని కవిత, కనిక చెప్పుకొచ్చారు.

Twin Sisters Same Marks in SSC
ట్విన్ సిస్టర్స్ (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.