ETV Bharat / sitara

రివ్యూ 2019: హాట్​ సీన్లు, ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!

author img

By

Published : Dec 26, 2019, 5:30 PM IST

టాలీవుడ్​ సినీ ప్రేక్షకులు.. 2019లో వచ్చిన దాదాపు అన్ని అడల్ట్​ కంటెంట్​ సినిమాలను తిప్పికొట్టారు. ఇలాంటివి మాకొద్దు అనే పరోక్షంగా చెప్పారు. ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టాయి.

హాట్​ సీన్లు.. ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!
2019లో వచ్చిన అడల్డ్ చిత్రాలకు నో చెప్పిన టాలీవుడ్ ప్రేక్షకులు

ప్రేక్షకుడిని థియేటర్​కు రప్పించాలంటే కథలో కొత్తదనమైనా ఉండాలి. కాస్త మసాలా అయినా జోడించాలి. మొదట విభాగంలో వచ్చిన కథలు కొన్ని.. ఈ ఏడాది సూపర్​హిట్స్​గా నిలిచాయి. రెండు టైపులో వచ్చినవి మాత్రం ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయి. కనీసం ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో తెలియనంతగా మాయమయ్యాయి. అడల్ట్​ కామెడీ ఉన్నంత మాత్రాన.. హిట్​ దక్కదని మరోసారి రుజువైంది. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? తెలియాలాంటే ఈ కథనం చదవాల్సిందే.

'ఆర్.ఎక్స్ 100' పేరును పోలినట్లే ఉన్న సినిమా 'ఆర్డీఎక్స్ లవ్'. రెండింటిలోనూ పాయల్ రాజ్​పుత్ హీరోయిన్​ కావడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథలో బలం లేకపోవడం వల్ల.. పాయల్ అందాలు ఆరబోసినా, ముద్దుసీన్లు కాస్త గట్టిగానే దట్టించినా, కామసూత్ర ఎపిసోడ్స్ పెట్టినా... ఫ్లాఫ్​ టాక్ నుంచి తప్పించుకోలేకపోయింది.

RDX LOVE CINEMA POSTER
ఆర్డీఎక్స్ లవ్ సినిమా పోస్టర్

ఇవే కాకుండా జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన 'కొత్తగా మా ప్రయాణం', '4 లెటర్స్' సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. మార్చిలో వచ్చిన 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో హారర్ కథ​తో భయపెట్టాలనుకున్నారు. హాట్ హాట్ సీన్స్, ద్వంద్వార్థాలు జోడించారు. కానీ ప్రేక్షకుల మాత్రం.. ఇలాంటివి మాకొద్దు బాబోయ్ అనేశారు.

ఏప్రిల్​లో వచ్చిన 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'లో ప్రముఖ హీరోయన్ రాయ్​ లక్ష్మి నటించడం వల్ల క్రేజ్ ఏర్పడింది. అయితే ద్వందార్థ సంభాషణలు, శ్రుతి మించిన అడల్ట్​ కంటెంట్​ కారణంగా ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు తిరస్కరించారు.

where is venkata lakshmi poster
వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమా పోస్టర్

తర్వాత నెలలో వచ్చిన 'రొమాంటిక్ క్రిమినల్స్'లో కథ బాగున్నా.. ద్వందార్థాలు ఎక్కువ కావడం సినిమాను దెబ్బకొట్టింది. జులైలో విడుదలైన 'నేను లేను'ను సైకలాజికల్ థ్రిల్లర్​గానే రూపొందించారు. యువతను థియేటర్​కు రప్పించాలనే ఆలోచనలో అనవసర అడల్ట్ కంటెంట్​ను చొప్పించి, అసలు కథను గాలికొదిలేశారు. దీంతో బాక్సాఫీస్​ ముందు చతికిల పడిందీ సినిమా.

ఆ తర్వాత వచ్చిన వాటిలో 'రాయలసీమ లవ్​స్టోరీ'(సెప్టెంబరు), 'ఏడు చేపల కథ'(నవంబరు) సినిమాలకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. కేవలం అడల్ట్ కంటెంట్​ ఉంటే సరిపోదని ప్రేక్షకులు తేల్చేశారు. కథతో పాటు అలాంటి సన్నివేశాలు ఉంటే సరేగాని.. మొత్తమంతా అలా ఉంటే తమకు నచ్చదని పరోక్షంగా చెప్పారు.

cheekati gadhilo chitakkottudu poster
చీకటి గదిలో చితక్కొట్టుడు పోస్టర్

ఇది చదవండి: 2019లో మెరిపించి మురిపించిన కొత్త భామలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TURKISH PRESIDENTIAL POOL - AP CLIENTS ONLY
Tunis - 25 December 2019
1. Wide of the Turkish Presidential airplane, Tunisian military greeting
2. Turkish President Recep Tayyip Erdogan and Tunisian President Kais Saied approaching, greeting military band
3. Various of Erdogan and Saied standing in front of military band, UPSOUND music
4. Erdogan and Saied walking down the red carpet from plane
5. Erdogan and Saied walking down a hallway
6. Various of Erdogan and Saied shaking hands, posing for photographs
7. Erdogan and Saied sitting before talks
8. Erdogan sitting
9. Saied sitting
10. Saied and Erdogan sitting
11. Wide of meeting between Saied, Erdogan and delegates
STORYLINE:
Turkey's president has met with Tunisia's president Kais Saied in a surprise visit to Tunis to discuss the conflict in neighbouring Libya.
Turkish President Recep Tayyip Erdogan told reporters Wednesday he and President Kais Saied discussed steps for a ceasefire in Libya and a return to political dialogue.
The fighting in Libya has threatened to plunge the North African country into violence rivalling the 2011 conflict that ousted and killed longtime dictator Moammar Gadhafi.
The Tunisia visit follows two agreements Erdogan struck with the Libyan government that controls the capital, Tripoli, and some of the country's west.
The maritime and military agreements were condemned by the rival Libyan government in the east and the forces loyal to commander Khalifa Hifter.
Erdogan reiterated that Turkey would evaluate sending soldiers to Libya if there is an invitation from Tripoli, where the United Nations-supported but weak administration of Prime Minister Fayez Serraj is based.
The military agreement signed into law last week allows Turkey to dispatch military experts and personnel, along with weapons, despite a UN arms embargo that has been violated by other international actors.
The maritime agreement that could give Turkey access to a contested economic zone across the eastern Mediterranean Sea has been condemned by Greece, Cyprus and Egypt as well as the rival Libyan government.
Besides Turkey, the Tripoli-based government is backed by Italy and Qatar.
The eastern government is supported by France, Russia, Jordan, the United Arab Emirates and other key Arab countries.
Erdogan was accompanied by the Turkish defence minister, foreign minister and intelligence chief, among others.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.