ETV Bharat / city

దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు

author img

By

Published : Dec 13, 2019, 3:26 PM IST

Updated : Dec 13, 2019, 4:02 PM IST

దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు
దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు

15:25 December 13

దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు

ఎన్​కౌంటర్​లో మరణించిన దిశ కేసు నిందితుల మృతదేహాలు చెడిపోకుండా తగిన జాగ్రత్తలతో భద్రపరచాలని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. స్టేపై సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ.. ఎన్​కౌంటర్​కు సంబంధించిన కేసులన్నీ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

New Delhi, Dec 13 (ANI): Responding to the violent protests against Citizenship Amendment Act in Northeast, Union Minister Kiren Rijiju said that some elements have tried to take advantage of the situation in region. He said, "Some elements may try to create violence but Northeastern people are peace-loving, protests are also taking place but there are ways and means of protesting. Some have tried to take advantage of the situation."
Last Updated : Dec 13, 2019, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.