ETV Bharat / bharat

టర్కీ నుంచి ఉల్లి దిగుమతి... ధరలు తగ్గేనా!

author img

By

Published : Dec 1, 2019, 8:23 PM IST

దేశంలో ఉల్లి ధరలు మండుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుని.. దేశంలో ధరలు అదుపు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 11,000 టన్నుల ఉల్లిని టర్కీ నుంచి దిగుమతి చేసుకోనుంది ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ.

MMTC signs 2nd onion import order, to buy 11,000tn from
టర్కీ నుంచి ఉల్లి దిగుమతి... ధరలు తగ్గేనా!

దేశంలో ఉల్లి ధరలు అదుపు చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా టర్కీ నుంచి 11వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్, మినర్స్ ట్రేడింగ్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎంఎంటీసీ) సిద్ధమైంది. ఈ దిగుమతులు జనవరి నాటికి స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.

విదేశాల నుంచి 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఎంఎంటీసీ ఇది వరకే 6,090 టన్నుల ఉల్లిని ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంది. మరో రెండు వారాల్లో స్వదేశానికి ఈ మొత్తం చేరనుంది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకే విక్రయించడానికి ఆయా రాష్టాల ప్రభుత్వాలకు కేటాయించనుంది కేంద్రం. ముంబయిలో రూ.52-55, దిల్లీలో రూ.60కి విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఉల్లి ధరలను అదుపులోకి తేవడానికి ఆర్థిక మంత్రి, వినియోగదారు వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి, రవాణా శాఖలతో కూడిన కేంద్ర మంత్రివర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వం వహిస్తున్నారు. విపణిలో ఉల్లి సరఫరా సహా ఇతర విషయాలపై వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి కె. శ్రీవాస్తవ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

మనచేతుల్లో లేదు...!

2019-20 ఖరీఫ్​, లేట్​-ఖరీప్​ సీజన్​లలో ఉల్లి ఉత్పత్తి 26శాతానికి తగ్గే అవకాశం ఉందని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి రామ్​విలాస్ పాసవాన్ గతంలో పేర్కొన్నారు.
రుతుపవనాల ఆలస్యంతో 2019-20లో ఉల్లి పంట వేయడానికి 3-4 వారాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, పంట కోత సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో వరదలు సంభవించడం వల్ల చాలా వరకు నష్టం జరిగిందని రాంవిలాస్ పాసవాన్ గతంలో వివరించారు.

అయితే ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తాజాగా తెలిపారు. పరిస్థితులు మన చేతుల్లో లేవని ప్రకృతితో ఎవరు గెలవగలరంటూ వ్యాఖ్యానించారు.

విజయవాడలో చౌకే..

కేంద్రం గణాంకాల ప్రకారం దిల్లీలో కిలో ఉల్లి ధర రూ.76 పలుకుతోంది. ముంబయిలో రూ.82, కోల్​కతాలో రూ.90, చెన్నైలో రూ.80గా ఉంది. అత్యంత తక్కువగా మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​​, విజయవాడ నగరాలలో ఉల్లి కిలో రూ.42గా ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Recent (CGTN - No access Chinese mainland)
1. Sign reading "Outpatient Service"
2. Various of staffs at Beijing Puhuangyu Community Health Center doing origami
3. SOUNDBITE (Chinese) Liu Xueli, social worker, Puhuangyu Community Health Center:
"It takes a month or so for someone to clear the toxins from the body, but it takes much longer to make a clean break with the past, get mental recovery and return to society. Here social workers are trying to respond to all individual needs to help him pull through the whole detoxification and rehabilitation process."
4. Posters on wall
5. Various of staff showing ornaments on shelf
6. SOUNDBITE (Chinese) Hu Cuihua, doctor, Puhuangyu Community Health Center
(partially overlaid with shot 7):
"We put forward different ways of psychological intervention to different patients, including counseling and assessments, sandplay therapy and other dedicated tools."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Ornaments on shelf
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Brochure
9. Various of group photos of staff, Chinese President Xi Jinping
10. SOUNDBITE (Chinese) Liu Hong, director, Puhuangyu Community Health Center:
"Now in our clinic, the HIV detection rate from the registered group has gone down dramatically compared with that 10 years ago."
11. Various of staffs making posters
Intravenous drug users are usually among the most at risk of contracting HIV-AIDS virus, but one Beijing community health center shows that non-medical care could hold the key to keeping HIV in check.
The Puhuangyu Community Health Center in the capital city has seen the HIV detection rate from its recorded patients down dramatically from 10 years ago through a series of measures, involving treatment in physical and mental, as well as early stage precautions.
Liu Xueli, a social worker at the center for helping addicts quit heroin, says to keep relapses and HIV infections at bay, addressing other wounds of the addicts is quite necessary.
"It takes a month or so for someone to clear the toxins from the body, but it takes much longer to make a clean break with the past, get mental recovery and return to society. Here social workers are trying to respond to all individual needs to help him pull through the whole detoxification and rehabilitation process," said Liu.
A specific zone was set up in the center for patients to deal with psychological problems.
"We put forward different ways of psychological intervention to different patients, including counseling and assessments, sandplay therapy and other dedicated tools," said Hu Cuihua, doctor of Puhuangyu Community Health Center.
At the community clinic, everyone from the neighborhood can also take HIV tests, and get results on the spot.
Doctors say the holistic approaches to preventing re-addiction and HIV infection work.
"Now in our clinic, the HIV detection rate from the registered group has gone down dramatically compared with that 10 years ago," said Liu Hong, director of Puhuangyu Community Health Center.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.