ETV Bharat / bharat

ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల ఘన నివాళి

author img

By

Published : Oct 31, 2019, 11:30 AM IST

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు కాంగ్రెస్ ప్రముఖ నేతలు సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్. దిల్లీలోని శక్తి స్థల్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరాగాంధీకి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.

INDIRA-TRIBUTES

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్​ ప్రముఖులు నివాళులు అర్పించారు. జాతీయ భద్రత, ఆర్థిక, విదేశీ విధానాలకు సంబంధించి ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

దిల్లీలో ఇందిరా స్మారకం శక్తిస్థల్​లో జరిగిన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఇందిరా గాంధీకి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్​తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలు శక్తి స్థల్​కు భారీగా చేరుకున్నారు.

ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖల ఘన నివాళి

ఇందిరా గాంధీ మనుమడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా నివాళులు అర్పించారు. నానమ్మకు నివాళులు చెబుతూ ట్వీట్ చేశారు రాహుల్.

1984 అక్టోబర్​ 31 ఉదయం ఇందిరా గాంధీని.. అక్బర్​ రోడ్డులోని అధికార నివాసంలో ఆమె అంగరక్షకులే హత్య చేశారు.

AP Video Delivery Log - 0500 GMT News
Thursday, 31 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0452: Pakistan Train fire No access Pakistan 4237533
At least 13 killed in Pakistan train fire
AP-APTN-0355: Philippines Earthquake Part must credit Sheldon Paragas 4237531
3rd strong earthquake this month jolts southern Philippines
AP-APTN-0344: US CA Wildfires Update Must credit KXTV; No access Sacramento; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive. 4237530
Calif. focused on weather, wildfires evacuations
AP-APTN-0302: Australia Qantas No access Australia 4237529
Qantas urged to ground Boeing 737 fleet
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.