దిశ ఎన్​కౌంటర్​తో వెల్లివిరిసిన ఆనందం

By

Published : Dec 6, 2019, 12:56 PM IST

Updated : Dec 6, 2019, 1:27 PM IST

thumbnail

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశకు న్యాయం జరిగిందంటూ.. విజయవాడలో విద్యార్థినులు డ్రమ్స్​ వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలు చేశారు.

Last Updated : Dec 6, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.