ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం

author img

By

Published : Oct 30, 2019, 11:15 AM IST

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

heavy rain in prakasham district news

గిద్దలూరులో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడిన వర్షానికి పట్టణం జలమయమైంది. గ్రామోత్సవానికి సిద్ధమవుతున్న ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కాపురం, తుర్లుపాడు, పొదిలి మండలాల్లోనూ వర్షం కురిసింది.

ఇదీ చదవండి : ఇవాళ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!

AP_ONG_23_09 _BAARI VARSHAM_AVB_AP10135 సెంటర్ -- గిద్దలూరు రిపోర్టర్ -- చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉన్నట్టు ఉండి వర్షం కురవడంతో స్థానికంగా గఅమ్మవారి గ్రామోత్సవంకు సిద్ధమవుతున్న ప్రజలు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.