ETV Bharat / state

మేలు జాతి పశువుల అభివృద్ధికి కృషి: మంత్రి మోపిదేవి

author img

By

Published : Oct 14, 2019, 8:11 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి.  ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మోపిదేవి...పాల ఉత్పత్తిని పెంచేలా మేలు జాతి పశువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

గన్నవరంలో ముగిసిన ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు

గన్నవరంలో ముగిసిన ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో వారం రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. చివరి రోజు 13 జతల ఎద్దులు... 2 వేల 10 కేజీల బండలాగుడు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మోపిదేవి వెంకటరమణ... విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచేలా మేలు జాతి పశువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:

ఐదో రోజూ ఉత్సాహంగా ఒంగోలు గిత్తల పోటీలు

Intro:Ap_vsp_47_13_youvakula_sramadanam_ab_AP10077_k.Bhanojirao_8008574722
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా గ్రామాల్లోని యువకులందరూ పరిశుభ్రత పనులు చేపట్టడం పై దృష్టి సారించారు. తమ ప్రాంతంలో క్షీణించిన పారిశుద్ధ్యం తో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని వస్తున్నాయని ఎంతమంది చెప్పినా పట్టించుకోకపోవడంతో తమ ప్రాంతాన్ని బాగు చూసుకోవాలని యువత ముందుకు వచ్చారు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం లోని తుమ్మపాల ప్రాంతానికి చెందిన కొణతాల నగర్లో పరిశుభ్రతకు
యువత శ్రమ దానం చేశారుBody:గతంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్డిఓ ఎంపీడీవో వద్ద నెలకొన్న పరిశుభ్రతపై విన్నవించినా ప్రయోజనం లేదని యువకులు వాపోయారు
. ఇలా వదిలేస్తే జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉండని గుర్తించిన స్థానిక శివ గణేష్ యూత్ సభ్యులు పరిశుభ్రత కోసం శ్రమదానం చేపట్టి గ్రామం మధ్యలో నుంచి వెళ్తున్న సాగు నీరు, మురికి కాలువలను శుభ్రం చేశారు
Conclusion:బైట్1 శేఖర్, శివ గణేష్ యూత్ సభ్యులు
బైట్2 ప్రసాద్, శివ గణేష్ యూత్ సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.