ETV Bharat / international

మంగోలియా మంచు ఎడారిలో అదిరే ఆటలు

author img

By

Published : Dec 24, 2019, 4:25 PM IST

మంగోలియన్ల సంప్రదాయ ఉత్సవం 'వింటర్​ నాదమ్​ ఫెయిర్'​ సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వివిధ సంప్రదాయ క్రీడలను నిర్వహించారు. -30 డిగ్రీల వాతావరణాన్ని లెక్క చేయకుండా ఆటల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఔత్సాహికులు.

MANGOLIA PEOPLE CELEBRATED WINT NADAM FAIR FESTIVAL
మంగోలియా సంప్రదాయ ఉత్సవం ప్రారంభం​

మంగోలియా సంప్రదాయ ఉత్సవం ప్రారంభం​

మంగోలియాలో సంప్రదాయ పండుగ 'వింటర్​ నాదమ్​​ ఫెయిర్'​ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్సవంలో భాగంగా గుర్రపు పోటీలు నిర్వహించారు. -30 డిగ్రీలు ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా సంప్రదాయ క్రీడైన కుస్తీ పోటీల్లో 1000 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో గుర్రపు పోటీలతోపాటు మంచులో ఆడే పలు క్రీడలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు హస్తముంది'

Hyderabad, Dec 24 (ANI): While speaking to media on Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy's statement that his state has no place for NRC, the All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi said, "Jagan Mohan Reddy is my friend and he will remain to be my friend but he is running a state. There are various circumstances under which you have to run a state and it is not easy to do the same." "I would like to request him that before NRC, it is National Population Register (NPR) and he should focus on that as well. It is his decision which is good," he added. "Keeping aside all our friendship, we need to understand the policy decision when a person is running a state," Owaisi further stated.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.