ETV Bharat / photos

అంబానీ, రాధిక కోసం జాన్వీ స్పెషల్ పార్టీ- ఫొటోలు వైరల్ - Janhvi Kapoor Radhika Merchant

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 7:31 PM IST

Janhvi Kapoor Radhika Merchant
Janhvi Kapoor Radhika Merchant: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ముకేశ్‌ అంబానీకి కాబోయే కోడలు రాధిక మార్చంట్​ కోసం రీసెంట్​గా బ్యాచ్​లర్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో కాబోయే వరుడు అనంత్‌, అంబానీ పెద్ద కోడలు శ్లోకా, కుమార్తె ఇషా, జాన్వీ స్నేహితుడు శిఖర్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఆటపాటలతో పార్టీ సరదాగా సాగింది. కాగా, 2024 జూలై 12న రాధిక - అనంత్‌ వివాహం జరగనుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.