ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Price Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 9:30 AM IST

Updated : May 8, 2024, 9:38 AM IST

Gold Price Today May 8, 2024
Gold Rate Today May 8, 2024 (ETV Bharat)

Gold Rate Today May 8, 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today May 8, 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,000 ఉండగా, బుధవారం నాటికి రూ.145 తగ్గి రూ.73,855కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,139 ఉండగా, బుధవారం నాటికి రూ.121 పెరిగి రూ.84,260కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 8, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,855గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
  • Gold Price In Vijayawada May 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,855గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 8, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,855గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
  • Gold Price In Proddatur May 8, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,855గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సిల్వర్ రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2322 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 5 డాలర్లు తగ్గి 2317 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.35 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 8, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.49,74,168
ఇథీరియంరూ.2,51,200
టెథర్రూ.79.55
బైనాన్స్ కాయిన్ రూ.47,124
సొలోనా రూ.12,087

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 8, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 185 పాయింట్లు నష్టపోయి 73,324 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 74 పాయింట్లు కోల్పోయి 22,228 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటాస్టీల్​, మారుతి సుజుకి, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎస్​బీఐ, రిలయన్స్​, ఎన్​టీపీసీ, విప్రో, టాటా మోటార్స్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఎల్​ అండ్ టీ, హిందూస్థాన్​ యూనిలివర్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​

రూపాయి విలువ
Rupee Open May 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 8, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

బంగారు నగలు కొనాలా? ఆభరణాల ధరలను ఎలా లెక్కించాలో తెలుసుకోండిలా! - Gold Jewellery Cost Calculation

క్రెడిట్ కార్డ్​పై లోన్ -​ ఎప్పుడు తీసుకుంటే బెటర్​? - Loan against Credit Card

Last Updated :May 8, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.