Gold Rate Today March 28th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.68,505 ఉండగా, గురువారం నాటికి ఏకంగా రూ.1,415 పెరిగి రూ.69,920కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,316 ఉండగా, గురువారం నాటికి రూ.724 పెరిగి రూ.77,040కు చేరుకుంది.
- Gold Price In Hyderabad March 28th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
- Gold Price In Vijayawada March 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
- Gold Price In Proddatur March 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2178 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 19 డాలర్లు పెరిగి 2197 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.73 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 28th 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.55,98,021 |
ఇథీరియం | రూ.2,80,100 |
టెథర్ | రూ.81.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,000 |
సొలోనా | రూ.14,650 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today March 28th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు సానుకూలంగా ఉండడం గమనార్హం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 590 పాయింట్లు లాభపడి 73,585 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 183 పాయింట్లు వృద్ధి చెంది 22,307 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : రిలయన్స్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టైటాన్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్
రూపాయి విలువ
Rupee Open March March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.33గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices March 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.41గా ఉంది. డీజిల్ ధర రూ.95.65గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.29గా ఉంది. డీజిల్ ధర రూ.96.17గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72గా ఉంటే, డీజిల్ ధర రూ.87.62గా ఉంది.
ముడి చమురు ధరలు!
Crude Oil Prices Today March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.53 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 86.56 డాలర్లుగా ఉంది.
ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్ - కేవైసీ అప్డేట్కు మరో 4 రోజులే ఛాన్స్! - fastag kyc update
ఫారిన్ టూర్‌కు ప్లాన్ వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Successful Foreign Trip